రాజకీయాలపై నటి, ఎంపీ కంగనా రనౌత్ ఆసక్తికర వ్యాఖ్యలు..

భారత్ న్యూస్ శ్రీకాకుళం….రాజకీయాలపై నటి, ఎంపీ కంగనా రనౌత్ ఆసక్తికర వ్యాఖ్యలు..

రాజకీయాలు ఖర్చుతో కూడినవి ఎంపీ జీతం సరిపోదు

తమ సిబ్బందికి జీతాలు ఇచ్చిన తర్వాత ఎంపీలకు మిగిలేది అంతంత మాత్రమే

నియోజకవర్గంలో ఒక్కో ప్రదేశ్ 300 కి.మీ నుంచి 400 కి.మీ దూరంలో ఉన్నందున ప్రజా ప్రతినిధులు, పీఏలు, వాహనాలకు లక్షల్లో ఖర్చు అవుతుంది.