భారత్ న్యూస్ ఢిల్లీ…..నేడు 51 వేల మందికి నియామక పత్రాలు
కేంద్రంలోని వివిధ విభాగాలు, సంస్థల్లో ఉద్యోగాలకు ఎంపికైన వారికి నేడు PM మోదీ నియామక పత్రాలు అందజేస్తారు. ఉ.11 గం.కు 16వ ‘రోజ్ గార్ మేళా’లో భాగంగా 51 వేల మందికి వర్చువల్గా అపాయింట్మెంట్ లెటర్స్ ఇస్తారు. దేశంలోని 47 చోట్ల ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. రైల్వే, తపాలా, హోం సహా ఇతర శాఖల్లో నియామకాలు ఉండనున్నాయి. కేంద్రం ఇప్పటివరకు 15 ‘రోజ్ర్ మేళా’ల్లో 10 లక్షలకుపైగా నియామక పత్రాలు అందించింది….
