వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో మార్చురీ సిబ్బంది నిర్లక్ష్యం.. మృతదేహం మార్చి ఇచ్చిన సిబ్బంది
కుటుంబసభ్యులకు వారి మృతదేహం కాకుండా, వేరే వ్యక్తి మృతదేహం ఇచ్చిన వరంగల్ ఎంజీఎం ఆసుపత్రి సిబ్బంది

రాయపర్తి మండలం మైలారంకు చెందిన కుమారస్వామి అనే వ్యక్తి రోడ్డు ప్రమాదం జరిగి చికిత్స పొందుతూ మృతి
కుమారస్వామి మృతదేహానికి బదులుగా వేరే మృతదేహాన్ని బంధువులకు అప్పగించిన ఎంజీఎం సిబ్బంది
స్మశానంలో దహనసంస్కారాల్లో మృతదేహం కుమారస్వామిది కాదని గుర్తించిన బంధువులు
విషయం బయటికి రాకుండా మృతదేహం మార్చే పనిలో బిజీగా ఎంజీఎం సిబ్బంది
ఎంజీఎం సిబ్బంది నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న మృతుడి బంధువులు
విధుల్లో నిర్లక్ష్యం వహించినవారిపై చర్యలకు డిమాండ్….