భారత్ న్యూస్ విజయవాడ…Ammiraju Udaya Shankar.sharma News Editor…కృష్ణాజిల్లా హోమ్ గార్డులు జీతం ఎక్కడ ఎప్పుడని ఎదురు చూపులు
అసలే అంతంతమాత్రంగా జీతాలు..
రెంట్,కరెంట్,ఈఎంఐలు నెల వస్తే తలకు మించిన భారంతో సతమతమవుతున్న హోమ్ గార్డులు…
సివిల్ ఉద్యోగులతో సమానంగా విధులు నిర్వహిస్తున్న జీతాలు మాత్రం హెచ్చుతగ్గులు..
చాలీచాలని జీతాలతో జీవితాలు ఎలాగో నెట్టుకొస్తున్నామని హోమ్ గార్డులు ఆవేదన వినిపిస్తున్నాయి..
వచ్చే జీతాలు ఏమైనా సకాలంలో వస్తాయా అంటే అది లేదయే…
అప్పులు బాధలతో పిల్లల చదువులు బాధ్యతల్ని బాధలతో విధులు సాగిస్తున్నారు…
యూనిఫామ్ చూసుకొని మురుసుకున్నా, ఆత్మాభిమానం చంపుకొని అప్పులకు చేయి చాచాల్సి వస్తుందని చెప్తున్నారు..
ప్రస్తుతం రోజులో కూలి పనులకు కూడా నెలకు 30 వేల రూపాయిలు సులభంగా సంపాదించే పరిస్థితులు చూస్తున్నాం..

బాధ్యతగల ఉద్యోగం..
కష్టమైన ఇష్టంగా సర్వీస్ చేస్తున్నామని హోమ్ గార్డులు..
మా తరుపు ఉద్యమ సంఘాల…