నేటి నుంచి భారత్‌, ఇంగ్లాండ్ మూడో టెస్టు…

భారత్ న్యూస్ గుంటూరు…..నేటి నుంచి భారత్‌, ఇంగ్లాండ్ మూడో టెస్టు…

నేటి నుంచి భారత్‌, ఇంగ్లాండ్ మూడో టెస్టు
భారత్-ఇంగ్లండ్ టెస్ట్ సిరీస్ 1-1తో సమంగా కొనసాగుతుండగా, నేడు లార్డ్స్‌ మైదానంలో 3వ టెస్టు ప్రారంభం కాబోతుంది. టీమిండియా బర్మింగ్‌హామ్‌లో మంచి ప్రదర్శన ఇచ్చింది. ఇక్కడా విజయం సాధిస్తే 2–1తో దూసుకుపోయి సిరీస్‌ గెలుచుకునే అవకాశం ఉంటుంది. ఇంగ్లండ్ జట్టులో ఉన్న లోపాలను దృష్టిలో పెట్టుకుని భారత్ వ్యూహాత్మకంగా ఆడనుంది. భారత కాలమానం ప్రకారం.. టాస్ మధ్యాహ్నం మూడు గంటలకు ఉంటుంది….