తహ్వూర్ రాణాపై NIA కొత్త ఛార్జిషీట్

భారత్ న్యూస్ శ్రీకాకుళం…..తహ్వూర్ రాణాపై NIA కొత్త ఛార్జిషీట్

లష్కరే, హుజీ కుట్ర కేసులో తహ్వూర్ హుస్సేన్ రాణాపై NIA మొదటి అనుబంధ ఛార్జిషీటు దాఖలు చేసింది.

ఈ ఛార్జిషీట్ డేవిడ్ హెడ్లీ, ఇతరులతో పాటు భారతదేశంలో ఉగ్రవాద దాడుల కుట్రకు సంబంధించిందని తెలుస్తోంది.

ఈ ఛార్జిషీట్లో అప్పగింత పత్రాలు, కొత్త ఆధారాలు ఉన్నాయి. కోర్టు ఆదేశాలు ప్రకారం NIA సమ్మతి నివేదికను సమర్పించింది. ఈ కేసులో దర్యాప్తు ఇంకా కొనసాగుతోంది.