ఏపీలో దూర ప్రాంతాల విద్యార్థులకు ప్రతి నెలా రూ.600.. అర్హతలుఇవే!

భారత్ న్యూస్ శ్రీకాకుళం….. .. ఏపీలో దూర ప్రాంతాల విద్యార్థులకు ప్రతి నెలా రూ.600.. అర్హతలుఇవే!

ఏపీలో దూర ప్రాంతాల నుంచి పాఠశాలలకువచ్చే విద్యార్థులు రవాణా భత్యం పొందడానికి ప్రభుత్వం అనేక అర్హతలు నిర్దేశించింది.

ఇంటికి, ప్రభుత్వ పాఠశాలకు కనీసం కిలోమీటర్ కంటే ఎక్కువ దూరం ఉన్న ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి విద్యార్థులకు రవాణా భత్యం అందిస్తారు.

అలాగే 6, 7,8వ తరగతి విద్యార్థులు ఈ రవాణా భత్యం పొందాలంటే స్కూలుకు, వారి ఇంటికి కనీసం 3 కి.మీ కంటే ఎక్కువ దూరం ఉండాలి.

ఈ విద్యార్థులకు నెలకు రూ.600 చొప్పున మూడు నెలలకు ఒకేసారి రూ.1800 ప్రభుత్వం అందజేస్తుంది.….