మామిడి రైతులను కూటమి ప్రభుత్వం పట్టించుకోవడం లేదు.. ప్రభుత్వాన్ని నిద్ర లేపేందుకే ఇక్కడి వచ్చాను: జగన్

భారత్ న్యూస్ విజయవాడ…Ammiraju Udaya Shankar.sharma News Editor…మామిడి రైతులను కూటమి ప్రభుత్వం పట్టించుకోవడం లేదు.. ప్రభుత్వాన్ని నిద్ర లేపేందుకే ఇక్కడి వచ్చాను: జగన్

జగన్‌ వస్తున్నాడని తెలిసి, ఇక్కడ 2 వేల మంది పోలీసులను మొహరించారు, రైతులను అడ్డుకున్నారు

పొరుగు రాష్ట్రమైన కర్ణాటకలో కుమారస్వామి కేంద్రానికి లేఖ రాస్తే.. కిలో మామిడి రూ.16 చొప్పున కొన్నారు

మా ప్రభుత్వ హయాంలో కిలో మామిడి రూ.29కి కొంటే, ఇప్పుడు కనీసం రూ.12 కూడా రావడం లేదు

నాడు ఆర్బీకే వ్యవస్థ ప్రతి అడుగులో రైతులకు తోడుగా ఉండేవి. కానీ, ఈ ప్రభుత్వం ఆ వ్యవస్థను నిర్వీర్యం చేసింది.

ఇప్పటికైనా ప్రభుత్వం మొద్దు నిద్ర వదలాలి

మొత్తం పంటను ప్రభుత్వం స్వయంగా కొనుగోలు చేసి, మామిడి రైతులను ఆదుకోవాలి

వైఎస్ జగన్