వంతెన కూలిన ఘటనపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి

భారత్ న్యూస్ ఢిల్లీ…..వంతెన కూలిన ఘటనపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి

గుజరాత్‌ రాష్ట్రంలో బ్రిడ్జి కూలిన ఘటనపై ప్రధాని మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

మృతుల కుటుంబాలకు సంతాపం తెలియజేసిన ఆయన, గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

PMNRF కింద మృతుల కుటుంబాలకు ₹2 లక్షలు, గాయపడిన వారికి ₹50 వేల ఎక్స్‌గ్రేషియా సహాయం ప్రకటించారు.

ఈ వివరాలు మోదీ తన ఎక్స్‌ ఖాతాలో షేర్ చేశారు.