…భారత్ న్యూస్ హైదరాబాద్….పంచాయతీ వర్కర్లకు గుడ్ న్యూస్
గ్రామ పంచాయతీ మల్టీ పర్పస్ వర్కర్లకు తెలంగాణ ప్రభుత్వం వేతనాలు విడుదల చేసింది. గత ఏప్రిల్, మే, జూన్ నెలలకు సంబంధించి రూ. 150 కోట్ల మొత్తాన్ని ఆర్థిక శాఖ విడుదల చేసింది. పంచాయతీల ఖాతాల్లో ఈరోజు జీతాలు జమ కానున్నాయి.
