.భారత్ న్యూస్ హైదరాబాద్….కాంగ్రెస్ ఉమ్మడి జిల్లాల ఇంఛార్జ్‌లను
నియమించిన టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్
1.ఖమ్మం- వంశీచంద్‌రెడ్డి
2.నల్గొండ- సంపత్ కుమార్
3.మెదక్- పొన్నం ప్రభాకర్
4.వరంగల్- అడ్లూరి లక్ష్మణ్
5.హైదరాబాద్- జగ్గారెడ్డి
6.రంగారెడ్డి- శివసేనారెడ్డి

7.ఆదిలాబాద్- అనిల్ కుమార్ యాదవ్
8.కరీంనగర్- అద్దంకి దయాకర్
9.మహబూబ్‌నగర్- కుసుమ కుమార్
10.నిజామాబాద్- అజ్మత్ హుస్సేన్