భారత్ న్యూస్ హైదరాబాద్….కాసేపట్లో బీఆర్ఎస్ పార్టీలో చేరనున్న మైనంపల్లి అనుచరులు
వర్గవిభేదాలు కారణంగా కాంగ్రెస్ పార్టీ వీడనున్న నేతలు
కాంగ్రెస్ వీడి బీఆర్ఎస్ గూటికి చేరడానికి సిద్ధమైన మెదక్ జిల్లా నేతలు
కేటీఆర్, హరీష్ రావు సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలోకి చేరనున్న నేతలు….
