…భారత్ న్యూస్ హైదరాబాద్….ఖమ్మం మిర్చి మార్కెట్లో ఆగిపోయిన మిర్చి కొనుగోళ్లు…
సమస్యలు పరిష్కారం అయ్యేదాక మిర్చి కొనుగోలు చేసేది లేదని భీష్మించుకు కూర్చున్న వ్యాపారస్తులు….
వ్యాపారస్తులు బయటకు చెప్పే సమస్యలు వేరు అంతర్గత సమస్యలు వేరే ఉన్నాయంటూ రైతుల గుసగుసలు….
సోమవారం కావడంతో వేల సంఖ్యలో మార్కెట్ కి తరలి వచ్చిన మిర్చి బస్తాలు…

వర్షం వచ్చే సూచనలు వుండటంతో మిర్చి బస్తాలు ఎక్కడ తడుస్తాయోననే భయాందోళనలో రైతులు….
వ్యాపారస్తులతో చర్చలు జరుపుతున్న మార్కెట్ సెక్రెటరీ, పాలకవర్గం…..
పూర్తి వివరాలు కాసేపట్లో “మన జనం ముచ్చట”లో.