అమరావతి నిర్మాణం, భూ కేటాయింపులపై సీఆర్డీఏ ఆమోదం

భారత్ న్యూస్ శ్రీకాకుళం….. .. ..Ammiraju Udaya Shankar.sharma News Editor…అమరావతి నిర్మాణం, భూ కేటాయింపులపై సీఆర్డీఏ ఆమోదం

రాబోయే 50 ఏళ్ల ప్రణాళికతో ముందుకు వెళ్తున్నాం.

అదనపు ల్యాండ్‌ పూలింగ్‌కు 7 గ్రామాలు అంగీకరించాయి.

7 గ్రామాల్లో ల్యాండ్‌ పూలింగ్‌కు సీఆర్డీఏ అనుమతి ఇచ్చింది.

కొత్తగా 20,494 ఎకరాలకు సీఆర్డీఏ ఆమోదం లభించింది. -మంత్రి నారాయణ