భారత్ న్యూస్ శ్రీకాకుళం…2024 ఎన్నికల్లో అనుమానాస్పద పోలింగ్‌పై ఈసీకి వైయస్ఆర్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత వైవీ సుబ్బారెడ్డి, పార్టీ లోక్‌సభ పక్ష నేత మిథున్ రెడ్డి, మాజీ ఎంపీ బెల్లాన్న చంద్రశేఖర్, పార్టీ నేత లోకేష్ రెడ్డి తదితర నేతల బృందం ఫిర్యాదు
కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసి.. 2024 ఎన్నికల్లో చివరి గంటలో పోలింగ్ శాతం
అసాధారణంగా పెరగడంపై ఈసీకి ఫిర్యాదు

ఈవీఎంలపై ఉన్న టెక్నికల్ అనుమానాలను ఈసీకి వివరించిన నేతలు
హిందూపురంలోని పోలింగ్ బూత్ నెం.150లో జరిగిన అనుమానాస్పద ఓటింగ్‌పై వివరణ కోరిన నేతలు