కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసిన YSRCP నేతల బృందం

భారత్ న్యూస్ కడప ….కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసిన YSRCP నేతల బృందం

గత ఎన్నికల్లో చివరి గంటలో పోలింగ్ శాతంపై వివరణ కోరాం

అసాధారణంగా ఓటర్లు పెరగడంపై ఈసీకి ఫిర్యాదు చేశాం

ఈవీఎంలపై ఉన్న టెక్నికల్ అనుమానాలపై ఈసీకి వివరించాం

హిందూపురంలోని పోలింగ్ బూత్ నెం.150లో జరిగిన ఓటింగ్ పై వివరణ కోరాం.