భారత్ న్యూస్ హైదరాబాద్….…..నార్సింగీ లో భారీ గా డ్రగ్స్ పట్టివేత్త.
1.5 కోట్ల విలువ చేసే 650 గ్రాముల హెరాయిన్ సీజ్ చేసిన శంషాబాద్ ఎస్ఓటి.
విశ్వసనీయ సమాచారం మేరకు నార్సింగీ వద్ద మాటు వేసిన ఎస్ఓటి.
ఓ బ్యాగ్ లో హెరాయిన్ తీసుకొని వస్తున్న వ్యక్తిని అదుపులో తీసుకున్న ఎస్ఓటి.
650 గ్రాముల గోదుమ కలర్ హెరాయిన్ గుర్తింపు.

రాజస్థాన్ లో కొనుగోలు చేసి హైదరాబాద్ కు తరలించినట్లు సమాచారం.
తానే హెరాయిన్ కంజూమ్ చేస్తున్నట్లు ఒప్పుకున్న కేటుగాడు.
NDPS యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న నార్సింగీ పోలీసులు.
హెరాయిన్ విక్రయించిన వ్యక్తి పై కూడా కేసు నమోదు. తన కోసం వేట కొనసాగిస్తున్న కాప్స్.