విజయవాడలో ఎలక్ట్రిక్ బస్సులు: ఈ రూట్లలో సేవలు…

భారత్ న్యూస్ విజయవాడ…విజయవాడలో ఎలక్ట్రిక్ బస్సులు: ఈ రూట్లలో సేవలు…

విజయవాడలో సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్ పేర్లతో ఎలక్ట్రిక్ బస్సులు నడవనున్నాయి. ఈ బస్సులు కింది రూట్లలో తిరుగుతాయి:

  • కాళేశ్వరరావు మార్కెట్ – ఆటోనగర్
  • రైల్వేస్టేషన్ – ఆటోనగర్
  • హెచ్‌బీ కాలనీ – ఆటోనగర్
  • హెచ్‌బీ కాలనీ – పెనమలూరు
  • సిటీ బస్ పోర్టు – మైలవరం
  • సిటీ బస్ పోర్టు – విస్సన్నపేట
  • కాళేశ్వరరావు మార్కెట్ – పామర్రు
  • ఎన్‌ఎస్‌బీ నగర్ – ఆటోనగర్
  • పీఎన్‌బీఎస్ – విస్సన్నపేట
  • జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం కాలనీ – ఆటోనగర్
  • కబేళా – గవర్నమెంట్ ప్రెస్
  • జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం కాలనీ – తాడిగడప

ఈ ఎలక్ట్రిక్ బస్సులు పర్యావరణ హితంగా, సౌకర్యవంతమైన ప్రయాణ అనుభవాన్ని అందిస్తాయి…