భారత్ న్యూస్ కడప ….తీవ్ర తుఫాను.. విమానానికి తృటిలో తప్పిన పెద్ద ప్రమాదం!
ఇండోనేషియాలోని సోకర్నో-హట్టా అంతర్జాతీయ విమానాశ్రయంలో ఘటన
బలమైన గాలులు మరియు వర్షం కారణంగా రన్‌వేపైకి దూసుకెళ్లిన బాటిక్ ఎయిర్ విమానం

ల్యాండింగ్ సమయంలో కాసేపు నియంత్రణ కోల్పోయిన పైలట్లు
సకాలంలో పైలట్లు అప్రమత్తమై చాకచక్యంగా వ్యవహరించడంతో తప్పిన ప్రమాదం
ప్రయాణికులు, సిబ్బంది సురక్షితంగా ఉన్నట్లు సమాచారం