భారత్ న్యూస్ ఢిల్లీ…..ప్రతీ పది లక్షల మందికి 810 మంది సైనికులు!
భారతదేశ భూ సరిహద్దులను 11,33,083 మంది సైనికులు కాపాలా కాస్తున్నట్లు డిఫెన్స్ మినిస్ట్రీ వెల్లడించింది. ఈ సంఖ్యను దేశ జనాభాతో పోల్చితే ప్రతి 10 లక్షల మందికి 807 మంది సైనికులు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సంఖ్య రాష్ట్రాలను బట్టి మారుతుంటుంది. తెలంగాణలో ఈ సంఖ్య 285 ఉండగా, ఏపీలో 810 మంది సైనికులున్నారు. అత్యధికంగా హిమాచల్ ప్రదేశ్లో 10లక్షల మందికి 6572 మంది ఉన్నారు..🤟🏽
