భారత్ న్యూస్ విశాఖపట్నం..విశాఖలో నీటి కార్మికుల సమ్మె విరమణ
మేయర్ పీలా శ్రీనివాసరావు చర్చలు విజయవంతం కావడంతో విధులకు హాజరయ్యేందుకు అంగీకరించిన కార్మికులు
జీతాలు పెంపు, బకాయిల చెల్లింపుపై తక్షణమే చర్యలు తీసుకుంటామని మేయర్ హామీ ఇవ్వడంతో సమ్మె విరమించిన కార్మికులు
