వివాహమైన మహిళను వారి కన్నవారి ఇంటి నుండి వారి భర్త వారి ఇంటికి హౌస్ హోల్డ్ మ్యాపింగ్ కి మార్చుకునే ఆప్షన్ సచివాలయంలో కల్పించడం జరిగింది

భారత్ న్యూస్ అనంతపురం .. ….అమరావతి :

వివాహమైన మహిళను వారి కన్నవారి ఇంటి నుండి వారి భర్త వారి ఇంటికి హౌస్ హోల్డ్ మ్యాపింగ్ కి మార్చుకునే ఆప్షన్ సచివాలయంలో కల్పించడం జరిగింది. ఈ ఆప్షన్ తో పాటు పిల్లల్ని కూడా మ్యాపింగ్ మార్చుకునే ఆప్షన్ ఇవ్వడం జరిగినది.