13 మంది మావోయిస్టులు లొంగుబాటు

భారత్ న్యూస్ ఢిల్లీ…..13 మంది మావోయిస్టులు లొంగుబాటు

ఛత్తీస్‌గఢ్‌-బీజాపూర్ జిల్లాలో 13 మంది మావోయిస్టులు లొంగుబాటు

లొంగిపోయిన మావోయిస్టులలో 8 మంది మహిళలు

లొంగిపోయినవారిపై రూ.23 లక్షల రివార్డు ఉందని తెలిపిన అధికారులు

ప్రభుత్వ నిబంధనల ప్రకారం లొంగిపోయిన మావోయిస్టులకు పునరావాసం కల్పిస్తామన్న అధికారులు