.భారత్ న్యూస్ హైదరాబాద్….ఎమర్జెన్సీకి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా కీలక నిర్ణయం తీసుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం
11 ఏళ్లుగా రూ.5 లకే భోజనం అందిస్తూ పేదల ఆకలి తీరుస్తున్న అన్నపూర్ణ కేంద్రాల పేరు మార్పు
GHMC పరిధిలో ఉన్న అన్నపూర్ణ కేంద్రాలను ఇందిరా క్యాంటీన్లుగా పేరు మార్పు

కీలక నిర్ణయం తీసుకున్న జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ.