భారత్ న్యూస్ ఢిల్లీ…..US వీసాకు అప్లై చేస్తున్నారా?
US వీసా కోసం అప్లై చేసుకునే వారికి INDలోని ఆ దేశ ఎంబసీ కీలక సూచన చేసింది.
గత ఐదేళ్లుగా వాడుతున్న సోషల్ మీడియా యూజర్ నేమ్స్న తప్పనిసరిగా DS-160 అప్లికేషన్ ఫామ్లో పొందుపరచాలని తెలిపింది.
దరఖాస్తును సమర్పించే ముందు వివరాలు కరెక్ట్ గా ఉన్నాయో లేదో చెక్ చేసుకోవాలని పేర్కొంది.

ఒకవేళ వివరాలు తప్పుగా ఇస్తే వీసా తిరస్కరణకు గురవుతుందని, భవిష్యత్తులోనూ వీసాకు అప్లై చేసుకునే అవకాశం ఉండకపోవచ్చని తెలిపింది.