డ్రగ్స్ రహిత సమాజం కోసం మిషన్ పరివర్తన అనే నినాదంతో వరంగల్ ఎంజీఎం జంక్షన్

భారత్ న్యూస్ హైదరాబాద్….వరంగల్.

డ్రగ్స్ రహిత సమాజం కోసం మిషన్ పరివర్తన అనే నినాదంతో వరంగల్ ఎంజీఎం జంక్షన్ నుండి పోచమ్మ మైదాన్ జంక్షన్ వరకు ర్యాలీని ప్రారంభించిన వరంగల్ జిల్లా కలెక్టర్ సత్య శారదా దేవి మేయర్ సుధారాణి