భారత్ న్యూస్ ఢిల్లీ…..బ్రేకింగ్ న్యూస్…
విమానశ్రయాలను ముసివేసిన గల్ఫ్ దేశాలు
*UAE, బహ్రెయిన్ , కువైట్ ,కతార్,ఇరక్ వైమానిక స్థావరాల న్ని మూసివేసారు
ప్రాంతీయ పరిస్థితుల కారణంగా పొరుగు దేశాలు (ఇరాన్ మరియు ఇజ్రాయిల్ మధ్య జరుగుతున్న యుద్ధం)తీసుకున్న ఇలాంటి చర్యల వల్ల ముందు జాగ్రత్త చర్యగా తదుపరి నోటీసు వచ్చేవరకు కువైట్ తో సహా అన్ని దేశాలు తన గగనతలాన్ని నిలిపివేస్తున్నట్లు సివిల్ ఏవియేషన్ డైరెక్టరేట్ జనరల్ సోమవారం ప్రకటించారు#
మధ్యప్రాచ్యంలో పెరిగిన ఉద్రిక్తతల నేపథ్యంలో వివిధ దేశాల గగనతలాలు తాత్కాలికంగా మూసివేయబడ్డాయి.
భారతదేశానికి ప్రయాణించాలనుకుంటున్నా కూడా, మీరు బుక్ చేసిన విమానాల తాజా షెడ్యూల్ గురించి సంబంధిత ఎయిర్‌లైన్స్‌ను తప్పనిసరిగా సంప్రదించండి.
ఇటువంటి పరిస్థితుల్లో ముందస్తుగా సమాచారం తెలుసుకొని, అవసరమైన మార్పులను చేసుకోవడం ఎంతో అవసరం.
నోట్-గల్ఫ్ దేశ పౌరులు మరియు ప్రవాసుల రక్షణ కోసం ఈ నిర్ణయం
(విమానాశ్రయాలుమూసివేత)
తీసుకున్నట్లు తెలిపారు
