భారత్ న్యూస్ అనంతపురం .. ..ఐదేళ్ల తర్వాత స్వల్పంగా పెరిగిన రైల్వేచార్జిలు..
జూలై 1 నుంచి అమలు
✿︎ మెయిల్/ ఎక్స్ ప్రెస్ రైళ్లలో నాన్-ఏసీ తరగతులపై కిలోమీటరుకు ఒక పైసా;
✿︎ ఏసీ తరగతులపై కి.మీ.కు 2 పైసల చొప్పున పెంచుతున్నట్లు సమాచారం.

సాధారణ సెకెండ్ క్లాస్ 500 కిలో మీటర్లలోపు ప్రయాణాలకు టికెట్ రుసుము మారదు.అంతకంటే ఎక్కువ దూరం వెళ్లే వారికి కిలోమీటరుకు అరపైసా చొప్పున పెరిగే అవకాశం.