భారత్ న్యూస్ శ్రీకాకుళం…Ammiraju Udaya Shankar.sharma News Editor…..23 ఏళ్ల వయసులో అంతరిక్ష యాత్రకు పాలకొల్లుకు చెందిన దంగేటి జాహ్నవి..
అంతరిక్షానికి వెళ్లనున్న తొలి భారతీయురాలు, అతి చిన్న వయస్కురాలు

పాలకొల్లులో ఇంటర్ వరకు విద్యాభ్యాసం పూర్తి
పంజాబ్ లో ఇంజనీరింగ్ పూర్తి చేసిన జాహ్నవి
అమెరికాకు చెందిన ప్రైవేట్ అంతరిక్ష సంస్థ టైటాన్ స్పేస్ ఇండస్ట్రీ ద్వారా రోదసిలోకి జాహ్నవి
2029 లో అంతరిక్షంలోకి వెళ్లనున్న జాహ్నవి
22 ఏళ్ల వయసులోనే అనలాగ్ వ్యోమగామిహ గుర్తింపు సాధించిన జాహ్నవి
అతి చిన్న వయసులోనే సెస్నా 171 స్కైహక్ రాకెట్ ను విజయవంతంగా నడిపిన జాహ్నవి
జీరో గ్రావిటీ, మల్టీ యాక్సెస్ ట్రైనింగ్, అండర్ వాటర్ రాకెట్ లాంచ్, ఎయిర్ క్రాఫ్ట్ డ్రైవింగ్, వంటి అంశాల్లో శిక్షణ పొందిన జాహ్నవి
గతంలో 16 దేశాల యువతతో కూడిన బృందానికి ఫ్లైట్ డైరెక్టర్ గా వ్యవహరించిన జాహ్నవి
కరాటే, స్విమ్మింగ్, స్కూబా డైవింగ్ రంగాల్లో ప్రతిభ కనబరిచిన జాహ్నవి