భారత్ న్యూస్ హైదరాబాద్….పీఏసీ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
పార్టీ, ప్రభుత్వం సమన్వయంతో ముందుకు వెళ్లాలి
పార్టీ, ప్రభుత్వం జోడెద్దుల్లా పని చేయాలి
బూత్, గ్రామ, మండల స్థాయిల్లో పార్టీ కమిటీలు ఏర్పాటు చేయాలి
పార్టీ కష్టకాలంలో పని చేసినవారికి పదవులు ఇచ్చాం

పని చేసిన నేతలకే పదవులు వస్తాయి
నేను గ్రామాల్లోకి వెళ్లడానికి సిద్ధంగా ఉన్నాను
పార్టీ నిర్మాణంపైన పీఏసీ దృష్టి సారించాలి
సీఎం రేవంత్ రెడ్డి