భారత్ న్యూస్ గుంటూరు…..ముగిసిన ఏపీ కేబినెట్ సమావేశం
పలు కీలక నిర్ణయాలు తీసుకున్న చంద్రబాబు ప్రభుత్వం
పోలవరం-బనకచర్ల ప్రాజెక్టు వల్ల తెలంగాణకు ఎలాంటి నష్టం లేదని స్పష్టం చేసిన సీఎం చంద్రబాబు
పోలవరం-బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టు ద్వారా వరద జలాలే వాడుకుంటున్నామని తెలిపిన చంద్రబాబు

పోలవరం-బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టుపై అనుమానాలు నివృత్తి చేయాలన్న సీఎం
తెలంగాణకు ఉన్న అన్ని అనుమానాలు నివృత్తి చేయాలని అధికారులకు ఆదేశాలు