తిరుమల : ఇవాళ ఆన్ లైన్ లో సెప్టెంబర్ నెల దర్శన టికెట్లు విడుదల.

భారత్ న్యూస్ విశాఖపట్నం..తిరుమల : ఇవాళ ఆన్ లైన్ లో సెప్టెంబర్ నెల దర్శన టికెట్లు విడుదల.

ఉదయం 10 గంటలకు రూ.300 ప్రత్యేక దర్శన టికెట్లను విడుదల చేయనున్న టీటీడీ.

మధ్యాహ్నం 3 గంటలకు వసతి గదులు కోటాను విడుదల చేయనున్న టీటీడీ….