ఆపరేషన్ సింధు కింద IAF C-17 విమానంలో

భారత్ న్యూస్ ఢిల్లీ…..ఆపరేషన్ సింధు కింద IAF C-17 విమానంలో ఇజ్రాయెల్ నుండి ఢిల్లీకి చేరుకున్న 165 మంది భారతీయులను స్వాగతించిన కేంద్ర మంత్రి Dr.LMurugan