పిచ్చి వేషాలు వేస్తే తొక్కి నార తీస్తాం: పవన్

భారత్ న్యూస్ రాజమండ్రి…Ammiraju Udaya Shankar.sharma News Editor…పిచ్చి వేషాలు వేస్తే తొక్కి నార తీస్తాం: పవన్

AP: YCP అధికారంలో ఉన్నప్పుడు చేసిన అరాచకాలే ఇప్పుడూ చేస్తోందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫైరయ్యారు. గొంతులు కోస్తామనే బెదిరింపులకు, తాటాకు చప్పుళ్లకు భయపడేది లేదని స్పష్టం చేశారు. శాంతిభద్రతల విషయంలో ఏమాత్రం ఉపేక్షించేది లేదని తేల్చి చెప్పారు. చట్టబద్ధంగా వ్యవహరించాలి కాబట్టి పద్ధతిగా ఉన్నామన్నారు. ఎన్నో దెబ్బలు తిని ఇక్కడి వరకు వచ్చామని, పిచ్చి వేషాలు వేస్తే తొక్కి నార తీస్తామని హెచ్చరించారు.