మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుమారుడు చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి సిట్ నోటీసులు

భారత్ న్యూస్ కడప .మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుమారుడు చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి సిట్ నోటీసులు

లిక్కర్ స్కాం కేసులో ఈనెల 25న విచారణకు హాజరు కావాలని నోటీసులో పేర్కొన్న సిట్ అధికారులు

తండ్రి భాస్కర్ రెడ్డి అరెస్ట్ తర్వాత అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన మోహిత్

ఇదే కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్ వేసిన మోహిత్ రెడ్డి

మోహిత్ పిటిషన్ పై రేపు ఏసీబీ కోర్టు విచారణ