కంచ గచ్చిబౌలి భూములపై హైకోర్టులో విచారణ

..భారత్ న్యూస్ హైదరాబాద్….కంచ గచ్చిబౌలి భూములపై హైకోర్టులో విచారణ

తదుపరి విచారణ మూడు వారాలకు వాయిదా వేసిన హైకోర్టు

కంచె గచ్చిబౌలి భూములను టీజీఐఐసీకి కేటాయించిన ప్రభుత్వం

భూమిని అభివృద్ధి చేసి ఐటీ కంపెనీలకు కేటాయించేలా టీజీఐఐసీ ప్రణాళిక

హైకోర్టులో వేర్వేరుగా 4 ప్రజాప్రయోజన వ్యాజ్యాలు దాఖలు

టీజీఐఐసీకి భూమిని అప్పగిస్తూ జారీ చేసిన జీఓను రద్దు చేయాలన్న పిటీషనర్లు

సుప్రీంకోర్టుకు చేరిన కంచె గచ్చిబౌలి భూముల వ్యవహారం

సుమోటోగా విచారణకు స్వీకరించిన సుప్రీంకోర్టు

కొట్టేసిన చెట్లకు బదులుగా మళ్లీ మొక్కలు నాటాలని సుప్రీంకోర్టు ఆదేశం

లేకపోతే సీఎస్‌తో పాటు బాధ్యులైన అధికారులను జైల్లో
పెడతామని హెచ్చరించిన సుప్రీంకోర్టు