స్థానిక సంస్థల ఎన్నికలపై తీర్పు రిజర్వ్‌ చేసిన తెలంగాణ హైకోర్టు

.భారత్ న్యూస్ హైదరాబాద్….స్థానిక సంస్థల ఎన్నికలపై తీర్పు రిజర్వ్‌ చేసిన తెలంగాణ హైకోర్టు

పిటిషనర్లు, ప్రభుత్వం, స్టేట్‌ ఎలక్షన్‌ కమిషన్‌ వాదనలు పూర్తి

ప్రభుత్వం ఎన్ని రోజుల్లో ఎన్నికలు నిర్వహిస్తుందో తెలపాలని సూచించిన హైకోర్టు

గత ఫిబ్రవరిలోనే ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పి, ఎందుకు నిర్వహించలేదని ప్రశ్నించిన హైకోర్టు

ఎన్నికలు నిర్వహించడానికి 60 రోజుల సమయం కావాలని కోరిన ఎన్నికల సంఘం