తిరుమల దివ్యక్షేత్రంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది

భారత్ న్యూస్ తిరుపతి…తిరుమల :

తిరుమల దివ్యక్షేత్రంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. స్వామి వారి ఉచిత సర్వదర్శనానికి అన్ని కంపార్ట్ మెంట్లు నిండి బయట కృష్ణతేజ గెస్ట్ హౌస్ వరకు క్యూలైన్లలో వేచి ఉన్న భక్తులు. ఆదివారం అర్ధరాత్రి వరకు 87,254 మంది భక్తులు స్వామి వారిని దర్శించుకున్నారు. నిన్న 33,777 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ. 4.28 కోట్లు సమర్పించారు…..