ఖమేనీ హెచ్చరిక.. US బేసెస్పై దాడి చేస్తారా?

భారత్ న్యూస్ ఢిల్లీ…..ఖమేనీ హెచ్చరిక.. US బేసెస్పై దాడి చేస్తారా?

ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తాజా హెచ్చరికల నేపథ్యంలో మిడిల్ ఈస్ట్లోని US బేసెస్పై దాడి జరగొచ్చన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తుర్కియే, సైప్రస్, సిరియా, ఇరాక్, జోర్డాన్, లెబనాన్, ఇజ్రాయెల్, గాజా, కువైట్, బహ్రెయిన్, ఖతర్, UAE, ఒమన్, సౌదీ, Djibouti దేశాల్లోని 19 మిలిటరీ స్థావరాల్లో 40-50 వేల US ట్రూప్స్ ఉన్నాయి. వీటిపై ఇరాన్ అటాక్ చేస్తుందా? రాజీ పడుతుందా? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.