భారత్ న్యూస్ అనంతపురం ..పహల్గామ్ ఉగ్రదాడి కేసులో కీలక పురోగతి
ఉగ్రవాదులకు ఆశ్రయం ఇచ్చిన పర్వీజ్ అహ్మద్, బషీర్ ను అరెస్టు చేసిన ఎన్ఐఏ
ముగ్గురు ఉగ్రవాదుల వివరాలు వెల్లడించిన నిందితులు
లష్కరే తొయిబాకు చెందిన ఉగ్రవాదులే పహల్గామ్ దాడి చేసినట్లు ఎన్ఐఏ నిర్థారణ
పర్వీజ్, బషీర్ ను రిమాండ్ కు తరలించిన ఎన్ఐఏ
