…భారత్ న్యూస్ హైదరాబాద్….ఫోన్ ట్యాపింగ్ కేసులో పొలిటికల్ ట్విస్ట్లు
TG: ఫోన్ ట్యాపింగ్ కేసు పొలిటికల్ టర్న్
తీసుకుంటోంది. ఓవైపు ఈ కేసులో అధికారుల పాత్ర ఏ మేరకు ఉందనే అంశంపై సిట్ ఆరా తీస్తూనే.. మరోవైపు ఫోన్ ట్యాపింగ్కు గురైన వారి నుంచి వాంగ్మూలాలు తీసుకుంటుంది. బీఆర్ఎస్ హయాంలో వందల సంఖ్యలో కాంగ్రెస్ నేతల ఫోన్లను ట్యాప్ చేశారని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ వాంగ్మూలం ఇచ్చారు. మరోవైపు ఫోన్ ట్యాపింగ్కు తాము కూడా బాధితులమే అని బీజేపీ నేతలు అంటున్నారు.
