భారత్ న్యూస్ గుంటూరు…..అవనిగడ్డ నియోజకవర్గ గ్రామాలకు అండగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు…
9 గ్రామాలకు గుంతల రోడ్ల నుండి విముక్తి

నియోజకవర్గంలో రోడ్ల నిర్మాణానికి 26.41 కోట్ల రూపాయలు కేటాయింపు..
చల్లపల్లి, ఘంటసాల, మోపిదేవి, అవనిగడ్డ, నాగాయలంక మండలాల్లోని పలు గ్రామాల్లో పనులు