2027లోనే జమిలీ ఎన్నికలు..కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్..?

భారత్ న్యూస్ హైదరాబాద్….2027లోనే జమిలీ ఎన్నికలు..
కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్..?

2027 ఫిబ్రవరిలో ఉత్తర ప్రదేశ్ ఎన్నికలతో పాటు దేశం మొత్తం అసెంబ్లీ,పార్లమెంట్ ఎన్నికలు నిర్వహిస్తుంది.ఈ ఎన్నికలు జరిగిన 100 రోజుల తర్వాత మున్సిపల్,గ్రామ పంచాయితి ఎన్నికలు నిర్వహిస్తుంది.
దేశం మొత్తం పరిపాలన సౌలభ్యం కొరకు ఈ జమిలి ఎన్నికలు జరపనున్నట్లు కేంద్ర మంత్రి ప్రహ్లాద ఘోషి తెలిపారు. అయితే మెజార్టీ రాష్ట్రాల్లో బీజేపీ కూటమి అధికారంలో ఉండటం, అటు ప్రధాన ప్రతిపక్షం అయిన కాంగ్రెస్ పార్టీ సైతం జమిలి ఎన్నికలకు అంగీకారం తెలపటంతో దేశం మొత్తం ఒకేసారి ఎన్నికలు నిర్వహిస్తామని ఈ రోజు ప్రహ్లాద జోషి తెలిపారు.