డేంజర్ జోన్ లో కొందరు టీడీపీ ఎమ్మెల్యేలు

భారత్ న్యూస్ గుంటూరుAmmiraju Udaya Shankar.sharma News Editor……..డేంజర్ జోన్ లో కొందరు టీడీపీ ఎమ్మెల్యేలు

సొంత పార్టీ నేతలకు సీఎం చంద్రబాబు చురకలు..

ఎమ్మెల్యేల పని తీరుపై మొన్న సర్వే చేయించా..

ప్రజల్లో రిపోర్టు బాగుంటే జిందాబాద్.. లేదంటే నమస్కారం పెట్టి పక్కన పెట్టేస్తా..

కార్యకర్తలే అధినేత.. ఇది సాధ్యం కావడం కోసం ఎమ్మెల్యేలు పని చేయాలి..

కార్యకర్తల నుంచి నివేదిక తెప్పించుకుంటా.. వాళ్ల మద్దతు లేకపోతే పక్కన పెడతా: సీఎం చంద్రబాబు