ఆడబిడ్డ నిధి త్వరలో అమలు!

భారత్ న్యూస్ విశాఖపట్నం..Ammiraju Udaya Shankar.sharma News Editor…ఆడబిడ్డ నిధి త్వరలో అమలు!

18 ఏళ్లు నిండిన మహిళలకు నెలకు రూ.1500 వంతున ఏడాదికి రూ.18 వేలు

📍ఆన్లైన్లో దరఖాస్తులు.. సిద్ధమౌతున్న వెబ్సైట్.

📍రూ.3 వేల కోట్లకు పైగా నిధులు సమీకరణ.

📍మరో హామీ అమలకు సీఎం దూకుడు.

ఆడబిడ్డ నిధి పథకం సంబంధించి ఏడాది బడ్జెట్ లో రూ.3,300 కోట్ల నిధులను కూడా ప్రభుత్వం కేటాయించింది. ఆ నిధులతో బీసీ సామాజిక వర్గాలకు చెందిన అర్హులైన మహిళలకు సుమారు 1000 కోట్ల రూపాయలు కేటాయించారు. అలాగే ఆర్థికంగా వెనుక బడిన మహిళలకు మరో రూ.630 కోట్లు, మైనార్టీ మహిళలకోసం రూ.84 కోట్లు, ఎస్సీ,ఎస్టీ వర్గాల ఆడబిడ్డల కోసం మిగిలిన నిధులను వెచ్చించనున్నారు.