..భారత్ న్యూస్ హైదరాబాద్….బాసర వద్ద బోటింగ్ రద్దు
బాసర వద్ద గోదావరిలో బోటింగ్ నిలిపివేయాలంటూ ఆదేశాలు జారీ చేసిన భైంసా ఆర్డీవో కోమల్ రెడ్డి
బాసర వద్ద గోదావరి నదిలో మునిగి నలుగురు మృతి చెందడంతో చర్యలు
వర్షాకాలం పర్యాటక పడవలపై నిషేధం అమల్లో ఉంటుందని వెల్లడి
