ఒక్కసారి కాదు వందసార్లు అయినా జైలుకు పోతాం

…భారత్ న్యూస్ హైదరాబాద్….ఒక్కసారి కాదు వందసార్లు అయినా జైలుకు పోతాం

జైలుకు వెళ్లేందుకు నాకు భయం లేదు

ఒక్క కేసు కాదు ఇంకా వెయ్యి కేసులు పెట్టినా మేము ప్రశ్నిస్తూనే ఉంటాం

చట్టం మీద గౌరవం ఉంది కాబట్టే ఏసీబీ విచారణకు ఎన్నిసార్లు పిలిచినా వస్తామని చెప్పాము

ఇది మూడోసారి విచారణకు పిలవటం

మూడుసార్లు కాదు 30 సార్లు అయినా విచారణకు వస్తాం.. విచారణకు సహకరిస్తాం

అవసరమైతే నన్ను అరెస్టు కూడా చేస్తారు కావచ్చు

మాకు జైలు కేసులు కొత్త కాదు గతంలో తెలంగాణ ఉద్యమంలో కూడా జైలుకు వెళ్లొచ్చాను – కేటిఆర్…