గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ మృతదేహం గుర్తింపు

భారత్ న్యూస్ ఢిల్లీ…..గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ మృతదేహం గుర్తింపు

DNA పరీక్షల తర్వాత డెడ్ బాడీ గుర్తింపు

తన కుమారుడి DNA ద్వారా విజయ్ రూపానీ మృతదేహాన్ని గుర్తించిన అధికారులు

ఇవాళ సాయంత్రం లోపు మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించే ఛాన్స్