ఆంధ్రప్రదేశ్ లోని మూడు పారిశ్రామిక నడవాలను అభివృధ్ది

భారత్ న్యూస్ రాజమండ్రి….ఆంధ్రప్రదేశ్ లోని మూడు పారిశ్రామిక నడవాలను అభివృధ్ది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి వేగవంతం చేయటం ద్వారా పరిశ్రమలను ఆకర్షించేలా కార్యాచరణ రూపోందిస్తున్నామని, దీనికి గల అన్ని అవకాశాలపై సమగ్రంగా చర్చించామని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖమంత్రి పీయూష్ గోయల్ తెలిపారు.