అహ్మదాబాద్ విమాన ప్రమాద మృతుల కుటుంబాలకు AI పరిహారం..

భారత్ న్యూస్ ఢిల్లీ…..అహ్మదాబాద్ విమాన ప్రమాద మృతుల కుటుంబాలకు AI పరిహారం..

మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల చొప్పున అదనపు ఎక్స్‌గ్రేషియా..టాటా సంస్థ ప్రకటించిన రూ.కోటికి అదనంగా రూ.25 లక్షల ప్రకటన..